అఖండ 2 ప్రీమియర్‌ లు రద్దు: అభిమానులకు షాకిచ్చిన అసలు ‘టెక్నికల్ ఇష్యూ’!

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘అఖండ 2’ చిత్రం విడుదలపై ఊహించని అడ్డంకి…