పవన్ కళ్యాణ్ రాజకీయ పయనం: ఎవరికి పల్లకి? ఎవరికి భవిష్యత్తు?

కీలక శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్.. అటు సీఎం చంద్రబాబుకు తలలో నాలుకలా, ఇటు బీజేపీకి జాతీయ స్టార్ క్యాంపెయినర్‌గా…