ఛాంపియన్ ‘గిర గిర’: పల్లె మట్టి వాసనతో మైమరపించే మెలోడీ.!

యువ కథానాయకుడు రోషన్ మేక నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ నుంచి తొలి పాట ‘గిర గిర గింగిరాగిరే’…