హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో, వివిధ సర్వే సంస్థల నివేదికలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన కేకే సర్వే ఫలితాలు కాంగ్రెస్ వర్గాల్లో కలవరం సృష్టిస్తున్నాయి.
KK సర్వే ప్రకారం…
- బీఆర్‌ఎస్ (BRS): 55.2%
- కాంగ్రెస్ (Congress): 37.8%
- బీజేపీ (BJP): 7%
ఈ సర్వే నిజమైతే, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకంగా 17 శాతానికి పైగా ఓట్ల తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది.


ఏపీ రాజకీయ మలుపు: మోదీ కన్ను లోకేష్పైనేనా?
on December 3, 20250